భారత్ ఖాతలో మరో పతకం.. కాంస్యం సాధించిన లవ్లీనా..!
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని సాధించింది. భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ బాక్సింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ ఒలింపిక్ ...

























