Trump : యుద్ధానికి బ్రేక్ వేసింది నేనే.. ఐ లవ్ పాకిస్థాన్! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ మధ్య గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని తానే ఆపేశారని, ఈ సమస్యలో తాను కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. "యుద్ధాన్ని నేను ఆపేశాను"ఒక మీడియా ...

























