పాశమైలారంలో పేలుడు.. మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ నుంచి రూ.1 కోటి సాయం!
హైదరాబాద్ పాశమైలారంలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై సిగాచి కెమికల్స్ కంపెనీ స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కంపెనీ తరఫున భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. Sigachi Company provides Rs. 1 crore assistance to the ...

























