రేవంత్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్!
టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం ...

























