రియల్ లైఫ్ లక్కీ భాస్కర్.. ఎస్‌బీఐలో 3 కోట్లతో ఉడాయించిన క్యాషియర్!
సినిమా కథలు ఒక్కోసారి నిజజీవితంలో కూడా జరుగుతుంటాయి. నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రంలోని కథకు, మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ఒక సంఘటనకు గల అద్భుతమైన పోలిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ...

























