ప్రముఖ నటులు ఉర్వశి శారద అస్వస్తత గురైయినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారిజామున అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. .పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో సినిమాలో బాలనటిగా తెరగ్రెటం చేశారు. ఆ ...