Samantha: ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా సామ్… నేటిజన్ ప్రశ్నకు సమంత రియాక్షన్ ఇదే!
Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ప్రస్తుతం తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ...

























