Silk Smitha : నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే తను డ్యాన్స్ చేయనంది.. తీసుకున్న చెక్ కూడా వాపస్ ఇచ్చింది.. అంతే ఆర్థికంగా దిగజారిపోయింది. : శివశంకర్ మాస్టర్.
Silk Smitha : సిల్క్ స్మిత ఎన్నో సంవత్సరాల పాటు ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటమ్ భామగా, నటిగా మెరిసింది. కానీ కొన్ని కారణాల వల్ల అర్థాంతరంగా తనువు చాలించింది. ఈమె బయోపిక్‌ను వెండితెరపై తీశారు కూడా. అయితే పల్లెటూరి ...


























