Niharika: నిహారిక ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి కారణం వారేనా..?
Niharika: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్రహీరో గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా మెగా కుటుంబం నుంచి ...




























