అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం దర్యాప్తు వేగం పుంజుకున్న తరుణంలో, ఈ వ్యవహారం చుట్టూ రాజకీయ చర్చలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఇప్పటికే తేల్చి చెప్పింది. ...