Featured

Thottempudi Venu : జగపతి బాబు వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయాను… : వేణు తొట్టెంపూడి

Thottempudi Venu : వేణు… తెలుగులో వెంకటేష్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన హీరో. 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. చిరినవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు. 2013 లో వచ్చిన ‘రామాచారి’ సినిమా తరువాత సినిమాలకు దూరంగా అమెరికా లో స్థిరపడిన వేణు తాజాగా రవితేజ హీరోగా వచ్చిన’ రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా మరోసారి అభిమానులను పలకరించాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

జగపతి బాబును నమ్మి చాలా నష్టపోయాను…

రామారావు ఆన్ డ్యూటీ సినిమా తరువాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వేణు తన కెరీర్ లో జరిగిన చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జగపతి బాబు గారితో రిలేషన్ గురించి ప్రస్తావించగా, అయన చాలా మంచి మనిషి అని తనతో రెండు సినిమాలు చేశానని చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పారు. అయితే అయన వళ్ళ డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పారు. ఎవరిగురించో నాది హామీ అని మధ్యలో వచ్చి డబ్బు ఇప్పించారు. అవి ఇంతవరకూ నాకు రాలేదు. ఆ తరువాత జగపతి బాబు కూడా ఇపుడు నన్ను పలకరించలేదు. అప్పట్లో నాకు అది పెద్ద అమౌంట్ అని చెప్పుకోచ్చారు.

ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, జీవితంలో అతి కష్టమైన పని అంటే హౌస్ వైఫ్ అని చెప్పారు. తన భార్యని, అమ్మని చూసాక నాకు అర్థం అయింది ఇదే అని అయన చెప్పుకొచ్చారు. నా భార్య బాగా చదువుకున్న తన కెరీర్ ని పక్కన పెట్టి ఎపుడూ పిల్లలకు అందుబాటులో వుండి పిల్లలకు ఏం కావాలో చూసుకుంటుంది అని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago