Tik Tok Bhanu: సోషల్ మీడియా ద్వారా కొందరి జీవితాలు విషాదం అయితే మరికొందరి జీవితాలు మాత్రం సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో టిక్ టాక్ భాను ఒకరు. టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే భాను శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో సుమారు 1.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.ఇలా జబర్దస్త్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న భాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భాను రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈమె ఒక్కో షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో నటించినందుకు గాను ఈమెకు కేవలం ఒక్క కాల్ షీట్ కోసం మల్లెమాలవారు సుమారు లక్ష పాతిక వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారీటీ సంపాదించుకునేందుకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తాను సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈ కార్యక్రమాలను వదిలి సినిమాలలోకి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అవకాశాలను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేమని, అందుకే తాను సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…