Akhil: టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నాగార్జున వారసుడు అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఇప్పటివరకు ఏ సినిమా ద్వారా కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే అఖిల్ తదుపరి చిత్రం యువీ క్రియేషన్ బ్యానర్ లో చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు. తాజాగా అఖిల్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కనిపించారు.
ఈయన ఈ కార్యక్రమంలో కనిపించినప్పటికీ ఎడమ చేతికి పెద్ద ఎత్తున బ్యాండేజ్ కట్టుకొని కనిపించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు అసలు అఖిల్ కి ఏమైంది ఎందుకు చేతికి బ్యాండేజ్ కట్టారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన చేతికి ఉన్న బ్యాండేజ్ కనుక చూస్తే గాయం పెద్దగా తగిలిందని అర్థమవుతుంది.
పెద్ద గాయమే తగిలింది..
అఖిల్ రహస్యంగా సినిమా షూటింగ్లో కనుక బిజీగా ఉంటూ గాయాల పాలయ్యారా లేకపోతే ఆయనకు ఏం జరిగిందనే విషయాల గురించి తెలియక అభిమానులు కంగారుపడుతున్నారు. మరి అఖిల్ కు నిజంగానే ఏం జరిగిందనే విషయాలు తెలియాలి అంటే ఈ విషయం గురించి స్వయంగా అఖిల్ స్పందించాల్సి ఉంది. అదేవిధంగా అఖిల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…