Featured

వామ్మో ఇదెక్కడి దిక్కుమ్మాలిన డ్రెస్ అనసూయా..? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

అనసూయ.. తెలుగు బుల్లితెరపై అమితమైన క్రేజ్ సంపాదించుకున్న యాంకర్.. తెలుగులో కామెడీ షో అయిన ‘జబర్దస్త్’ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది అనసూయ. అసలు బుల్లితెరపై కూడా గ్లామర్ షో చేయొచ్చు అని నిరూపించిన భామ అనసూయ భరద్వాజ్. కేవలం యాంకరింగ్‌ గానే కాకుండా వెండితెరపై కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతుంది అనసూయ..

అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. సరికొత్త ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తుంది అనసూయ. తాజాగా అనసూయ డ్రెస్ చూసిన నెటిజన్లు షాక్ లో ఉన్నారు.. ఇదెక్కడి డ్రెస్ అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago