అనసూయ.. తెలుగు బుల్లితెరపై అమితమైన క్రేజ్ సంపాదించుకున్న యాంకర్.. తెలుగులో కామెడీ షో అయిన ‘జబర్దస్త్’ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది అనసూయ. అసలు బుల్లితెరపై కూడా గ్లామర్ షో చేయొచ్చు అని నిరూపించిన భామ అనసూయ భరద్వాజ్. కేవలం యాంకరింగ్ గానే కాకుండా వెండితెరపై కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతుంది అనసూయ..

అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. సరికొత్త ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తుంది అనసూయ. తాజాగా అనసూయ డ్రెస్ చూసిన నెటిజన్లు షాక్ లో ఉన్నారు.. ఇదెక్కడి డ్రెస్ అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…

జబర్దస్ట్ యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్…


































