గత నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవిలో ఘోర పరాజయం పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్స్ లోతుగా పరిశీలించిన ట్విట్టర్ తన ఖాతాను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా హింసను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తన అకౌంట్ ను శాశ్వతంగా నిలిపివేశామని ట్విట్టర్ తాజాగా తన నిర్ణయాన్ని బ్లాక్ పోస్టులు వివరించింది.
ఈ విధంగా ట్రంప్ తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనంపై దాడి చేయడంతో వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా ఘర్షణ కు సంబంధించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడమే కాకుండా “ఐ లవ్ యు” అంటూ తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టారు. ట్రంప్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ డిలీట్ చేశాయి. అంతే కాకుండా ట్విట్టర్ ట్రంప్ ఖాతాను12 గంటలపాటు లాక్ చేశాయి. ఈ విధంగా హింసను ప్రేరేపించే ట్వీట్లు పెట్టడం వల్ల తన ఖాతాను నిషేధించే అవకాశాలు ఉంటాయని ట్విట్టర్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ తన మద్దతుదారుల ద్వారా చేసిన తిరుగుబాటుకు ఎంతోమంది నిరసన తెలుపుతూ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సేకు అనేక మందల మంది ఉద్యోగులు లేఖలు రాయడంతో ఫిట్టర్ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…