Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో భార్యగా, మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన ఏ విషయం గురించి మాట్లాడినా ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడుతుంటారు. ఇలా ఎంతో బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించే ఉపవాసన అక్కినేని అఖిల్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
అసలు అఖిల్ పై ఉపాసనకు కోపం ఏంటి ఎందుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయానికి వస్తే… అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది.అయితే కొన్ని కారణాలవల్ల వీరి నిశ్చితార్థం ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా శ్రియ భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ కావడానికి గల కారణం అఖిల్ అని తెలుస్తుంది. ఆయనకున్న హెడ్ వెయిట్ కారణంగా శ్రియ భూపాల్ తో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారని అందుకే ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోవడంతో కుటుంబ పరువు మొత్తం పోయిందని ఉపాసన పెద్ద ఎత్తున అఖిల్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
వీరినిచ్చితార్థం ఆగిపోతే ఉపాసన కుటుంబ పరువు పోతుందని ఎందుకు బాధపడాలి అనే విషయానికి వస్తే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నటువంటి శ్రియ భూపాల్ మరెవరో కాదు స్వయంగా ఉపాసన కజిన్ సిస్టర్. ఇలా ఉపాసన కజిన్ సిస్టర్ పట్ల అఖిల్ వ్యవహరించిన తీరు వల్ల ఆమె విసుగు చెందారని అందుకే అఖిల్ అంటే ఉపాసనకు ఏ మాత్రం పడదని తెలుస్తుంది. కేవలం అఖిల్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఉపాసన దూరం పెట్టారని తెలుస్తోంది.ఇక శ్రీయ భూపాల్, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఉపాసన సీమంతపు వేడుకలలో కూడా శ్రీయ భూపాల్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…