Urvashi Rautela -Rishabh Pant: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లతో ప్రేమలో పడి వారిని పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు అలాగే ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఊర్వశి రౌటేలా రిషబ్ పంత్ వ్యవహారం గురించి మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేమీ లేదని ఇద్దరి మధ్య అక్క తమ్ముళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.
ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి వార్తలు రావడం అలాగే వీరిద్దరి మధ్య ఏదో గొడవలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ అక్క తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్ రిషబ్ సోషల్ మీడియా వేదికగా నన్ను వదిలే అక్క అంటూ కామెంట్ చేయగా ఈ కామెంట్ పై ఊర్వశి స్పందిస్తూ.. నా సంగతి వదిలేసి నువ్వు బ్యాటింగ్ సరిగ్గా చేయి తమ్ముడు అంటూ కామెంట్ చేశారు.
ఈ విధంగా అక్కా తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నటువంటి వీరిద్దరి మధ్యవివాదానికి ముగింపు పలుకుతూ ఊర్వశి సారీ అంటూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఊర్వశి ఫ్లేట్ పిటాయిస్తూ ఆ సారీ రిషబ్ కి పెట్టలేదని కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు అక్క తమ్ముడు అంటూ ట్రోల్ చేసుకున్నటువంటి వీరిద్దరూ తిరిగి ప్రేమికులుగా మారి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇది తెలిసినటువంటి నేటిజన్స్.. అక్క తమ్ముళ్లు చట్టా పట్టాలు తిరగడం ఏంటి మరి ఇంత రోతగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి వీరి గురించి బాలీవుడ్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…