Varalakshmi: తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ లేడీ విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక తెలుగులో కూడా క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈమె తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్ అయినప్పటికీ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తనని కూడా చాలా మంది అవమానించారంటూ తాజాగా తన కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా గొంతు కాస్త గంభీరంగా ఉంటుంది దీంతో అందరూ కూడా నన్ను మగవారి గొంతు అంటూ కామెంట్ చేసే వారిని తెలిపారు.ఇలా తన గొంతు గంభీరంగా ఉండటం వల్ల తనకు కనీసం తన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశాలను కూడా ఇవ్వకుండా తనని అవమానించారని ఈమె చేశారు.
ఇలా తనకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ తాను ఏమాత్రం బాధపడకుండా ముందడుగు వేశానని అయితే ఒకప్పుడు నా గొంతు చూసి హేళన చేసిన వారే ఇప్పుడు నా గొంతుకు కూడా అభిమానులుగా మారిపోయారని తన వాయిస్ నచ్చడంతో తానే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…