Veera Simha Reddy twitter review : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వై.రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని నిర్మించారు. అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య బాబు, క్రాక్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల సినిమా ప్రివ్యూస్ పడ్డాయి, అవి చూసిన ప్రేక్షకులు తమ అనుభవాన్ని సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కథ, కథనం ఎలా ఉన్నాయంటే…
ఎంతగానో ఎదురు చూస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న ప్రేక్షులముందుకు రానే వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా మంచి హిట్ టాక్ తో అలరించాయి. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు తమ స్పందన తెలియజేశారు. చిత్రంపై అటు పాజిటివ్ ఇటు నెగెటివ్ కామెంట్స్ తో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉంది, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఏవరేజ్ గా ఉంది, సినిమాలో బాలయ్య మాస్ మిస్ అయ్యింది అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరి కొందరు మాత్రం వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర మొదలైందని చెప్తున్నారు. దునియా విజయ్ ఇంకా శ్రుతి హాసన్ నటన బాగుందని కామెంట్ చేశారు.

Excellent 1st half
— Nari Kakarla ???????? | #RC15™ (@RamCharanCult27) January 12, 2023
Elevations
Emotions
Pelli scene fight
Pulicherala mailu rayi fight
Minster ki warning ????????????#VeeraSimhaaReddy https://t.co/gzwiaLBB3i
First Half Reports :
— Cinema Ye Prapancham (@cinema_ye) January 12, 2023
ఊహించిందే జరిగింది ….
⭐️మాస్ జాతర …
⭐️నందమూరి నటసింహం గర్జన ….
⭐️ BGM
⭐️ Thundering Action Blocks #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaaReddy #NBK #Balayya #GodOfMassesNBK
☀️#CinemaYePrapancham ???? pic.twitter.com/3ZEdxF7M8G
Review – #VeeraSimhaReddy
— chowVIEW (@chow_view) January 12, 2023
1st half routine rotta
2nd half " average ''
Balayya masss miss ayyam ????????
Duniya Vijay ????????????@shrutihaasan Okayish
2 Songs ????✨️????????
B????G????M ????❤️???? @MusicThaman
1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5
First Half :
— Sadhik⚡ (@CharanismSadhik) January 12, 2023
High Voltage First Half
Ee character Chala Powerful
Chala Rojulu Tarvata బ్రహ్మనందం Ni Big Screen Meeda Chusa
First Lo 20mins Koncham Forced Ga Chusa
Oka Vakeel Saab Oka Akhanda Oka VeeraSimha Reddy Chala Baga Kottadu #VeeraSimhaaReddy#VeeraSimhaReddy pic.twitter.com/OEc5I3TWrN
complete 1st off OMG ????????
— N.Ashok Gowda (@07Ashok_gowda) January 12, 2023
Movie లో ఈ గెటప్ సూపర్ ????????@MusicThaman Anna BGR ke Theatre???????????? @shrutihaasan Suguna Sundari Dance ???????? @varusarath5 in interval ???????????????? #Balakrishna action sequences????dialogues Delivery ???? @MythriOfficial#VeeraSimhaaReddy#VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/4QSw7x3ITR
ఇక మరో ప్రేక్షకుడు పోస్ట్ చేస్తూ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయని ఎలివేషన్స్, ఎమోషన్స్ వర్క్ అవుట్ అయ్యాయి.పెద్ద బాలకృష్ణ పాత్ర ఆకట్టుకుందని పంచుకున్నాడు. సినిమాలో పెళ్లి ఫైట్ సీన్, పులిచర్ల మైలు రాయి వద్ద ఫైట్, మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనే టాక్ ఒకా వైపు వినిపిస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ అంటూ చెబుతున్నారు. అయితే సినిమా ఫలితం ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం ఇంకా వేచి చూడాలి. ఇప్పటికైతే వీర సింహా రెడ్డి మిశ్రమ స్పందనతో దూసుకుపోతున్నాడు.






























