Vishnu Priya: గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది. అయితే ఈ ఆంటీ అనే పదం ఇంత వైరల్ అవ్వటానికి కారణం యాంకర్ అనసూయ. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలై ప్లాప్ అవటంతో అనసూయ ఇన్ డైరెక్ట్ గా ‘ అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. ఖర్మ రావటం లేటవచ్చు కానీ రావటం మాత్రం పక్కా..’ అంటూ విజయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో విజయ్ అభిమానులు కూడా ఆంటీ అంటు అనసూయ ని తెగ ట్రోల్ చేశారు.
అనసూయ కూడా ఇలా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన నేటిజన్స్ మీద ఫైర్ అయ్యింది. ఇలా ఏజ్ షేమింగ్ చేస్తూ తనని తిడుతూ ట్రోల్ చేసిన వారందరి స్క్రీన్ షాట్ తీసుకొని అందరి మీద కేసులు పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే నెటిజన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆంటీ ఆంటీ అంటు అనసూయని ట్రోల్ చేశారు. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదం కనిపించింది.
ప్రస్తుతం ఈ వివాదం కొంత సర్ధుమనిగినట్టు కనిపిస్తుంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ అనసూయని పొరపాటున ఆంటీ అని తర్వాత నాలుకరచుకుంది. యాంకర్ గా , నటి గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఇటీవల వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించింది.
తాజగా బిగ్ బాస్ మానస్ మానస్ తో కలిసి జరి జరి పంచెకట్టు అనే పాటలో తన డాన్స్ తో దుమ్ము రేపింది. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ క్రమంలో విష్ణుప్రియ తాజాగా ఆర్జే కాజల్‌కు యాంకర్ గా వ్యవహరించిన షోలో పాల్గొంది. ఈ షో లో కాజల్.. ర్యాపిడ్ పైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడుగుతు.. ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని అడగ్గా…అనసూయ అంటూ విష్ణు ప్రియ ఒక సెకెన్ లో సమధానం చెప్పింది. ఆ తర్వత రియలైజ్ అయ్యి నాలుక కరచుకుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…