యోగం అనగా శరీరం మరియు మనస్సుల కలయిక. ఈ రెండూ కలిసినప్పుడు చేసే యోగ సాధన మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా అనేది మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. యోగాతో పాటు ఆరోగ్యానికి పరిపడా సమతుల్య ఆహారం తీసుకుంటే ఎంతో మేలు.
శక్తిని పెంచడానికి మనకు సమతుల్య ఆహారం అనేది ఎంతో అవసరం. అందువల్ల యోగా సాధన చేసిన తర్వాత ఆహారంలో తగినంత ఫ్యాట్, ప్రోటీన్, పిండి పదార్థాలు ఉన్నటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. యోగా చేసిన తర్వాత చాలామందికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలియదు. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం.
చికెన్ ఉడకబెట్టిన సూప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీరు తీసుకునే సూప్‌లో క్యారెట్లు, సెలెరీ, పాలకూర లేదా క్యాబేజీతో కూడా తయారు చేయవచ్చు. పండ్లు లేదా కూరగాయల సలాడ్ కూడా తీసుకోచ్చు. వేయించిన గుడ్లతో రొట్టెని కూడా తినవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనీర్ తీసుకోవడం కూడా చాలా మంచిది. కొబ్బరి నీరు ఎలాంటి వారైనా తీసుకుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. ఎల్లప్పుడూ హైడ్రేడ్ గా ఉంచుకోవాలంటే కొబ్బరి నీరు తీసుకోవాలి. యోగాసనం చేసిన తర్వాత మాంసం అస్సలు ముట్టుకోవద్దు. జంక్ ఫుడ్ ఐటెమ్స్ కు దూరంగా ఉంటే చాలా ఉపయోగకరం. చేసిన యోగాకు ఫలితం ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…