YS Jagan: వైయస్ జగన్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంలో ఈయనకు ముడుపులు అందాయని జగన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కదా ఐదు సంవత్సరాల కాలంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు . కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వ హయామంలో రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల పాటు కరెంట్ ఫ్రీగా ఇచ్చాము కానీ ప్రస్తుతం రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదని తెలిపారు.
కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. మా హయాంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మంచి చేశాము ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.సూపర్ సిక్స్‌లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్‌బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు బడ్జెట్ తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతో శ్రమించానని.. కానీ తన కష్టాన్ని వృథా చేస్తున్నారని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ లో సంచలనంగా మారాయి.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…