అడగకుండా ఇంట్లోకి వచ్చాడని… ఒక ముసలాయన పై సర్పంచ్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. అతనితోనే నేలపై ఉమ్మించి.. మళ్లీ ఆ ఉమ్మిని అతనితోనే నాకించాడు. అత్యంత హీనమైన ఈ ఘటన సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా అయిన నలందలోని అజైపూర్ గ్రామంలో జరిగింది. <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Tzy_mjt0wmc" frameborder="0" allowfullscreen></iframe>