ఈ విషయాల్లో ఆడవాళ్ళ కంటే మగాళ్ళే వీక్ అవేంటో చూడండి: ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం…అబ్బాయిల వీక్నెస్ పాయింట్స్ సాదారణంగా ఎమేమున్తాయో ఇపుడు చూద్దాం..నూటికి డైభ్బై శాతం మంది అబ్బాయిలు అమ్మాయిలను కళ్లార్పకుండా చూడడం కోసం తమ జీవితకాలంలో ఓ సంవత్సర కాలాన్ని వెచ్చిస్తారట. ఇది వినడానికి ఫన్నీగా అనిపించినా ఒక అధ్యయనంలో నిరూపితమైన అంశం. కొన్ని అధ్యయనాల్లో మగవారి గురించి తేలిన బలాలు, బలహీనతలకు సంబంధించిన విషయాలు మీకోసం..మగవాళ్లు సగటున రోజుకి ఆరుసార్లు అబద్దాలు చెబితే అదే ఆడవాళ్లు మూడుసార్లు మాత్రమే చెబుతారు.మగవాళ్లు తమ జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కోసం ఖర్చు చేస్తారంట.తలని పూర్తిగా షేవ్ చేసుకుని ఎప్పుడూ గుండుతో కనిపించే మగవారు జుట్టుతో ఉన్నవారికంటే 13శాతం ఎక్కువ శక్తివంతులుగానూ, ఒక అంగుళం ఎక్కువ పొడవున్న వారిగానూ కనబడతారంట.తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్‌తో నడుస్తున్నపుడు మగవారు తన మామూలు నడకస్థాయిని ఏడుశాతం తగ్గించి నిదానంగా నడుస్తారు. మరింత సమాచారం కోసం క్రింది వీడియో చూడండి..






























