కొత్తిమీర టీ తో అనారోగ్యాలు మటుమాయం..కొత్తిమీర ను వంటింటి పదార్థం లో కాకుండా ఔషధం లా కూడా వాడొచ్చు.కొత్తిమీర ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.ఫుడ్ పాయిసన్ లో కొత్తిమీర అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.ఇటివల జరిగిన సర్వే లో కొత్తిమీర గ్యాస్ నుండి ఉపసమనం కలిగిస్తుంది అని తేలింది.అలాగే ముత్ర పిండాలు క్లీన్ చేసేలా,రక్తం లో గ్లూకోస్ ని తగ్గించే ఔషధం గా తేలింది.ఇప్పుడు కొత్తిమీర టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద ఉన్న వీడియో లో మీరు చూడగలరు.






























