పుట్టన ప్రతీ మనిషికి ఏదో ఒక పేరు ఉంటుంది. అది వాళ్ళ తల్లితండ్రుల ఇష్టంతో జరుగుతుంది. కొందరు జాతకాలను చూసి పేరు పెడితే, మరికొందరు దేవుళ్ళను మొక్కుకుని పేరు పెడితే, ఇంకొందరు వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అయితే పేరు వలన కూడా అదృష్టం కలసి వస్తుందని అంటారు. అందుకే కొందరు వాళ్ళ పేరుని సంఖ్యశాస్త్రానికి అనుగుణంగా మార్చుకుంటారు.
మనం పుట్టిన డేట్ ని బట్టి మనకి ఏ పేరు సూట్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి, పేరు మార్చుకుంటే మనకు బాగా అదృష్టం కలసి వస్తుందని అంటున్నారు.ఇంతకీ అసలు లక్కీ నేం అంటే ఏమిటి? దానిని ఎలా చూడాలి? దాన్ని దేన్నీ బట్టి చూసుకుని ఎలా మార్చుకోవాలి తెలియాలంటే ఈ క్రింది వీడియోలో చూడండి..



































