భారతీయ యావత్ సినీ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీదేవి మృతి చెంది, మూడు రోజులైనా ఇంకా స్పష్టత రావాడంలేదు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ప్రమాదవశాత్తు బాత్రూంలోని నీటి టబ్బులో పడి మృతి చెందిందని తెల్చినప్పటికి, మరి మొదట గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పారు అని అనుమానాలు వస్తున్నాయి.

అందువలన ఈ కేసుపై మరింత విచారణ అవసరం అని ప్రాసిక్యూషన్ అధికారులు తెలుపగా, దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు శ్రీదేవి మృత దేహాన్ని సోమవారం భారత్‌కు అప్పగించలేమని తెలిపారు.

శ్రీదేవి మృతదేహం కోసం బారతదేశంలో ఎదురుచూస్తున్న ఆమె అభిమానులు ఈ పరిణామాలకు ఆందోళన చెందటమే కాకుండా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

అసలు దుబాయిలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి.,..



























