ఈ రెండు అప్స్ మీ ఫోన్ లో ఉంటే మీకు ఎవరు ఫోన్ చేసినా ఇవి వారి ఫోటోతో సహా చూపిస్తుంది

0
986

ఈ రోజు ఈ వీడియో లో మీకు రెండు యప్స్ ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాను.ఇవ్వి ఇంతముందే చాల మందికి రీచ్ అయింది.ఈ రెండు యప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ నెంబర్ తో కాల్ వచ్చిన సరే వారి పేరు అండ్ ఫోటో చూపిస్తుంది.ఈ యప్స్ మీకు చాల యూస్ అవుతాయి.ఈ యప్ లో ఫస్ట్ యప్ వచ్చేసి డ్రుప్ మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి drupe అని టైపు చెయ్యండి.అది ఇంస్టాల్ చేసుకోండి.రెండో యప్ అయ్కన్(eyecon) ఇది కూడా మీ ఫోన్ లో ఇంస్టాల్ చేసుకోండి.అయితే ఈ యప్స్ ఎలా వాడాలి అనేది ఈ కింద ఉన్న వీడియో చూసి తెలుసుకోండి.