గర్భంలో శిశువు దేవుడితో ఎలా మాట్లాడుతోందో చూడండి

0
1361

గర్బంలో వుండే శిశువు దేవుడి తో మట్లాడటం ఎంటి అనుకుంటున్నారా.. మీ సందేహనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భం లొ శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే కానీ గర్భ ధారణ అనేది అపవిత్ర మంటున్నాయి మన హిందు పురణాలు అందుకు గరుడ పురాణం తో పాటు శివపురణం లొ కూడా ఎన్నో అధారలు వున్నయి గరుడ పురాణం లో చెప్పేదాని ప్రకారం మనిషి పూర్వ జన్మలో చేసే పాపాలకు ప్రాయచిత్తం గానే మరో జన్మ ఎత్తుతాడని పూర్వ జన్మలో చేసే పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవిస్తాడాని చెభుతుంది.. గర్భం లో శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే అలాంటప్పుడు గర్భ ధారన అపవిత్రం ఎందుకు అవుతుందని అనే సందేహం మీకు రావచ్చు.. గర్భ అపవిత్రం అనే సందేహనికి అసలు కారణం ఏంటంటే మనిషి పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని గర్భం లోనే శుద్ది చేయబడతాయి.. అలా గర్భం అపవిత్రం అయిపోతుంది అని చెప్తుంది.. గరుడ పురాణం అటువంటి అపవిత్రం అయిన శిశువుతో దేవుడు మాట్లాడుతాడు.. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి.