71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాదికి 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ ఏడాదికి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ప్రముఖులు వీరే
ఈ ఏడాదికి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ప్రముఖులు వీరే
జగదీశ్ లాల్ అహుజా (పంజాబ్) – సామాజిక సేవ
జావేద్ అహ్మద్ (జమ్మూ కాశ్మీర్ ) – దివంగ బాలల సంక్షేమం
మహ్మద్ షరీఫ్ (ఉత్తరప్రదేశ్) – సామాజిక సేవ
తులసి గౌడ (కర్ణాటక) సామాజిక సేవ, పర్యావరణం
సత్యనారాయన్ (అరుణాచల్ ప్రదేశ్) – సామజిక సేవ, విద్య విభాగం
అబ్దుల్ జబ్బార్ (మధ్య ప్రదేశ్) – సామజిక సేవ
ఉష కౌమార్ (రాజస్థాన్) – పారిశుధ్యం
పోపట్ రావ్ పవార్ (మహారాష్ట్ర) – సామాజిక సేవ, నీటి విభాగం
హరికేలా హజబ్బా (కర్ణాటక) సామాజిక సేవ, విద్య విభాగం
అరుణోదయ్ మండల్ (బెంగాల్) – వైద్య, ఆరోగ్యం
రాధామోహన్, సంభవ్ సే సంచాయ్ (ఒడిశా) – సేంద్రియ వ్యవసాయం
కుశాల్ కన్వర్ (అసోం) – పశువైద్యం
ఎస్. రామకృష్ణన్ (తమిళనాడు) – సామజిక సేవ, దివ్యంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్) – పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయా) – సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్ (అసోం) – వైద్యం, ఆంకాలజీ విభాగం































