మహిళ అఘోరాలు చేసే పనులు తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది

0
1451

అఘోరాలను మన సినిమాల్లో చూశాం..అఘోరాల గురించి సినిమాల్లో చూపించినప్పుడు, చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఉంటారా, అలాంటి జీవితాన్ని గడుపుతారా, శరీరాన్ని పిక్కుతీనే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది.. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు.. ఉత్తర భారత దేశంలో ఈ అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు..