• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటూ ఘరనామోసం.. నకీలీ టీకాతో హీరోయిన్ కు అనారోగ్యం..!

27 June 2021

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

30 April 2026

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

30 April 2026
ADVERTISEMENT

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

30 April 2026

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

30 April 2026

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

30 April 2026

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

30 April 2026

ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే అదృష్టం మారుతుందా?

30 April 2026

రెండేళ్లు ఒకే డ్రస్.. అంజి వెనుక షాకింగ్ నిజాలు

30 April 2026

నా దగ్గర పని చేసినవాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలిసే అవకాశం లేకుండా పోయింది

30 April 2026
Om Namah Shivaya Meaning

పంచాక్షరీ మంత్రం అంటే ఏమిటి? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

30 April 2026

శుభకార్యాలు పదేపదే ఆగుతున్నాయా? ఈ ఒక్క పరిహారం ట్రై చేయండి!

30 April 2026

200 కేజీల గంటను ఒక్క చేత్తో… వృద్ధ మహిళ శక్తి షాక్!

30 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, April 30, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటూ ఘరనామోసం.. నకీలీ టీకాతో హీరోయిన్ కు అనారోగ్యం..!

by Lavanya Suresh
27 June 2021
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

సర్వం నకీలీ మాయం అయిపోతుంది ఇప్పుడున్న ఈ రోజుల్లో.. ఆఖరికి ఇప్పుడున్న ఈ కరోనా కష్టకాలలో టీకాలు కూడా కల్తీమయం చేస్తున్నారు మోసగాళ్ళు. తాజగా ఒక మోసగాడి మాయలో పడి అనారోగ్యానికి గురయ్యింది హీరోయిన్, ఎంపీ మిమి చక్రవర్తి. వివరాలలోకి వెళితే…

ఇది కూడా చదవండి :

రెండేళ్లు ఒకే డ్రస్.. అంజి వెనుక షాకింగ్ నిజాలు

దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి తాను కోల్ కతా కార్పొరేషన్ కమీషనర్ నంటూ నమ్మించి కరోనా టీకా కార్యక్రమంలో పాల్గొనాలని హీరోయిన్ మిమి చక్రవర్తిని ఆహ్వానించాడు. కరోనా వ్యాక్సిన్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు దూరంచేయండం సామాజిక బాధ్యతగా భావించిన హీరోయిన్ మిమి చక్రవర్తి అతని ఆహ్వానాన్ని మన్నించారు. ఈ నేపధ్యంలో దేవాంజన్ ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమంలో పాల్గొన్న మిమి చక్రవర్తి కరోనా టీకా తీసుకోవడం జరిగింది. అయితే తాజగా ఆ శిబిరంలోని వ్యాక్సిన్లు అన్నీ నకిలీవేనని తెలుసుకుని కంగుతిన్నారు మిమి చక్రవర్తి. దీనితో అతనిపై పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ క్రమంలో మోసగాడు దేవాంజన్ ను అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న నకిలీ వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా తాజగా ఈ నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న హీరోయిన్ మిమి చక్రవర్తి పలు అనారోగ్య సమస్యలు తలెత్తడం జరిగింది.

దీనితో ఆమె అనారోగ్యానికి కారణం నకిలీ వ్యాక్సిన్ మాత్రమేనని భావిస్తున్నారు మిమి చక్రవర్తి కుటుంబ సభ్యులు. అయితే ఆమె అస్వస్థతకు నకిలీ వ్యాక్సిన్ కారణం అని ఇప్పటివరకు ఎటువంటి అధరాలు లేవని అంటున్నారు. ఈ నేపద్యంలో మోసగాడు దేవాంజన్ పై మర్డర్ అటెంప్ట్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారని సమాచారం. మిమి చక్రవర్తి ప్రస్తుతం అధికార పార్టీ ఎంపీగా ఉండడం విశేషం.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

30 April 2026

రెండేళ్లు ఒకే డ్రస్.. అంజి వెనుక షాకింగ్ నిజాలు

30 April 2026

నా దగ్గర పని చేసినవాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలిసే అవకాశం లేకుండా పోయింది

30 April 2026

“క్యాస్ట్ వల్లే అవకాశాలు పోయాయి”.. మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు

30 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

29 April 2026

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

29 April 2026

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

29 April 2026

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

29 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk