శృంగారం.. ఈ పదం వినగానే చాలు కుర్రాళ్ల కోరికలు గుర్రాళ్ల పరిగెడితాయ్.శృంగార విషయంలో మగాళ్ల కంటే మగువలకే ఎక్కువ కోరికలుంటాయని చెపుతున్నారు పరిశోదకులు. మగవారిలో సెక్స్ కోరికలు కలగడానికి ప్రేరేపించే కారణాలు ఒకటి రెండయితే.. మగువల్లో మాత్రం ఆ సంఖ్య 237 అని చెపుతున్నారు. స్త్రీల మీద శృంగార విషయంలో చేసిన పరిశోధనలే ఇందుకు సాక్ష్యం అని కూడా చెబుతున్నారు.
పురుషుడు బెడ్ మీదకి రావడానికి స్త్రీ శరీరాకృతి.. సమయం.. తన మూడ్ కారకాలైతే స్త్రీ బెడ్ మీద కు రావడానికి 237 కారణాలుంటాయి. స్త్రీలో శృంగార కోరికను రేకెత్తించే కారణాల గురించి జరిగిన అధ్యయనం లో ఈ విషయం వెల్లడైంది. ఎలాంటి ఆలోచన కలిగినప్పుడు మీకు శృంగారంలో ఉండాలనిపిస్తుంది అని పరిశోదకులు అడిగినప్పుడు విచిత్రమైన సమాధానాలు వచ్చాయంట. కొందరైతే పరిశోదకులే బిత్తరపోయే సమాధానాలను చెప్పారంట. అందులో టాప్ 5 సమాధానాలు ఇదిగో….