సింగర్ కారుణ్య “సామజవరగమన..” Meshup ఇరగదీసాడు..!!

0
321

స్టయిలిష్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కంబినేషన్ లో తెరకెక్కిన “అలా… వైకుంఠపురములో..” శ్రీమతి మమత సమర్పణలో “హారికా అండ్ హాసినీ క్రియేషన్స్”, గీత ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని “సామజవరగమన..” అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకులనుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అభూతమైన సాహిత్యం అందించారు. ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా అలరించింది. 2019 లో వచ్చిన పాటల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది “సామజవరగమన..” పాట. ఆలా ఈ పాత ఎంత ట్రెండ్ అయిందో అందరికి తెలిసిందే..

ఇప్పుడు సింగర్ కారుణ్య ఈపాటకు మెష్ అప్ చేసాడు. చాలా బాగుంది మీరు కూడా వినండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here