ఆంద్రప్రదేశ్ : జూలైలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్దం అవుతుంది. పరీక్షల షెడ్యూల్ తయారు చేసి అనుమతికోసం ఏపీ ప్రభుత్వానికి పంపింది ఇంటర బోర్డు. జూలై 7 నుండి 25 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు.. వాటి తరువాత జూలై 26 నుంచి పదవతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్, టెన్త్ ఈ రెండు పరీక్షలు కలిపి దాదాపు 16.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్షలు ఆగష్టు లో ఉండనున్నాయి.































