ఒక్క నిమిషం అలస్యమ్ అయితే మీకేమి..రాసేవాడు నష్టపోతాడు అంతే కదా… ప్రభుత్వాలు ఇలాంటి చిల్లర నిర్ణయాలని వెంటనే వెనక్కు తీసుకోవాలి.. ఈ రోజు ముఖ్యమంత్రి మీటింగ్ 1pm కి కానీ టైం కు రాడు, రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ 10am టైం కు రాదు, గౌర్నమెంట్ హాస్పిటల్ లో ఈరోజు గుండె ఆపరేషన్ 3pm కి కానీ డాక్టర్ టైం రాడు దేశ తలరాతనే మార్చే లోకసభ, రాజ్యసభ, అసెంబ్లీ 9am కు కానీ టైం ఎవరు రారు.. గవర్నమెంట్ అఫీస్ లో 9am కు ఆఫీసర్స్ రావాలి కానీ ఎవరూ ఉండరు అదే ఒక నిరుద్యోగి ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే తన జీవితం నాశనమేన ?? ఇండియా అన్ని దేశాలతో సమానంగా పరుగేటుతుంది అంటే ఇదేనా..!! ఈ రూల్ మార్చాలి.. దీని మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకునే వరకు షేర్ చేయండి మిత్రులారా..



























