గోవాలో అక్కినేని చైతన్య సమంతలా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. కొంత మంది ప్రత్యేక అతిధుల మద్యలో జరిగిన ఈ వివాహ కార్యక్రమం లో చాలా మంది టాలీవుడ్ యాక్టర్స్ ముఖ్య అతిధులు పాల్గోన్నారు.. అంగరంగ వైభవంగ జరిగిన ఈ వివాహ వేడుకలో హీరో వెంకటేష్, రానా,నాగార్జున డ్యాన్స్ చేసి అందరిని ఆహ్లద పరిచారు.. వాళ్ళు డ్యాన్స్ ఎలా చేశారో చూడండి..



























