తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించారు. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
































