సాధారణంగా చాలా మందికి. ఎత్తు ఎక్కువగా ఉండాలనే కోరిక ఉంటుంది అయితే ఎత్తు అనేది చాలా వరకు వారి జీన్స్ పై ఆధారపడి ఉంటుంది . శరీరంలోని హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వలన ఎత్తు పెరుగుతారు.ఈ హార్మోన్ మెదడులోని పిట్యూటరీ గ్రంధి లో ఈ హార్మోన్ సెక్రెట్ అవుతుంది .మామూలుగా 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ హార్మోన్ సెక్రేషన్ తగ్గుతుంది తద్వారా పొడవు పెరుగుతారు.ఎత్తు పెరగడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన కూడా ఎత్తును పెంచుకోవచ్చు.అలాగే కొన్ని ఆయుర్వేద మూలికలతో పొడవు పెరుగుతుంది.ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనెను కలుపుకొని ఒక 40 రోజుల పాటు క్రమం తప్పకుండా త్రాగడం వలన ఎత్తును పెంచుకోవచ్చు.ఇలా చేయడం వల్ల శరీరంలో టిష్యూ మాస్ ను పెంచు ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి.
గుమ్మడికాయ ఉడకబెట్టి దాన్ని పేస్ట్ లా తయారుచేసుకొని దానిలో కొంచెం చెక్కెర మరియు తేనె కలిపి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో తీసుకోవాలి ఇలా ఒక 40 రోజులపాటు చేయడం వలన మజిల్ గ్రోత్ పెరిగి ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది.ఎత్తు పెరగడానికి ఇది మంచి రెమెడీ.వయసు పెరుగుతున్న కొద్దీ పాలు పెరుగు పన్నీర్ లాంటివి ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి .దీనివలన ఎత్తు పెరుగుతారు.రోజుకు రెండు లేదా మూడు గ్లాసుల పాలు త్రాగాలి అలాగే తాజా పండ్లు కూరగాయలు తీసుకోవాలి దీనివలన వాటిలోని ఒట్లియోతిస్ విటమిన్స్ అమైనో ఆమ్లాలు సమృద్దిగా శరీరానికి అంది ఎత్తు పెరుగుటకు దోహదపడుతాయి. సోయా బీన్స్ లో అధిక ప్రోటీన్స్ ఉంది ఎత్తును పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్ మరియు సీడ్స్ తినడం వలన కూడా హైట్ పెరగవచ్చు. చికెన్ లో మజిల్స్ పెంచే గుణం ఉంది హైట్ పెంచే హార్మోన్ లను పెంచుతుంది అలాగే గ్రుడ్డు కూడా హైట్ పెరగడంలో ఎంతగానో దోహదపడతాయి.అలాగే రోజు పడుకునే ముందు పాలలో పసుపు కలుపుకొని త్రాగాలి దీనివలన కూడా హైట్ పెరుగుతారు.































