ప్రతి ఒక్కరు శరీరం లో కొవ్వు ఉంటుంది.శరీరం లో కొవ్వు పదర్తం పెరగడం వలన బరువుతో పాటు వివిధ రకమయిన సమస్యలు వస్తు ఉంటాయి.ఉదాహరణ గుండెపోటు,రక్తపోటు మధుమొహం కలిగిన సమస్యలు వస్తాయి.మనలో పొట్ట తగ్గడం అనేది చాల కష్టం పని.కాని పొట్ట తగ్గడం కోసం అవి ఇవ్వి తినడం మానలేం అయితే పొట్ట తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!






























