ఈవ్ టీజింగ్ చేసాడు అంటూ కేసు పెడితే డబ్బులు తీస్కొని వదిలేసారు అని.. పోలీసుల మీద ఆందోళన చేస్తే స్టేషన్ లో ఉన్న పోలీసులు అమ్మాయిలు అని కూడా చూడకుండా బట్టలు చింపి, చావకొట్టరు… అంటూ ఆందోళన చేసారు.. అసలు అక్కడ ఎం జరిగిందో మిరే చుడండి..ఇదంతా అహ్మదాబాద్ నరోడా పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణం..