ఈ తరం పిల్లలు మరి ఎంతలా బరి తెగించేస్తున్నారు.. చిన్న వయస్సులోనే ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నారు.. చదువుకోవాల్సిన వయస్సులో చెట్టపట్టాలు వేసుకొని పార్కుల చుట్టు తిరుగుతున్నారు.. అవును నైతిక విలువలు బోధించే పాఠాల్లేవు… మన సంస్కృతీ సాంప్రదాయాలను గుర్తుచేసే చదువుల్లేవు… నీతి కథలు చెప్పే పెద్దవాళ్లూ లేరు… ఎందుకంటే ఇప్పుడు అన్నీ చిన్నకుటుంబాలేగా… పెద్దవాళ్లెక్కడో దూరంగా ఉంటున్నారు. సినిమాలు, బయట జరుగుతున్న ఘటనలు చూసి పిల్లలు కూడా వాటిని అనుసరిస్తున్నారు. ఇలాంటి విపరిణామమే ఒకటి చోటుచేసుకుంది. తరగతి గదిలోనే ఓ విద్యార్థి, మరో విద్యార్థిని మెడలో తాళికట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ అమ్మాయీ, అబ్బాయీ ఎంత బరితెగింపుతో క్లాస్ రూములోనే…. స్కూలు పిల్లలు అందరూ చూస్తుండగానే ఎలా పెళ్లి చేసుకున్నారో కింది లైవ్ వీడియో చూడండి మీకే తెలుస్తుంది..



























