ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద పనిచేస్తోంది. అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా డేటింగ్ వరకు దారితీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉందనడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయట. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయట. దీంతో మరోసారి శ్వేతాబసు వార్తల్లోకెక్కింది.



























