టీచర్ రూబీ కుమారి, బీహార్ రాష్ట్రంలోని బంక జిల్లాలో బౌన్సీ మిడిల్ స్కూల్ లో లెక్కల టీచర్ గా పని చేస్తున్న ఈమె స్కూల్ లో పిల్లలకు చెబుతున్న వీడియో చూసి ఫిదా అయిపోయారు వాణిజ్య ధిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈమేరకు అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయి ప్రత్యేకంగా అభినందించారు. అయినా టీచర్ చెప్పిన కిటుకు అలాంటిదేలేండి, కావాలంటే ఈ వీడియో చుడండి మీరు కూడా ఆమెని మెచ్చుకోకుండా ఉండలేరు. ఆయనే కాదు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఇదే విధంగా మెచ్చుకున్నారు.
Whaaaat? I didn’t know about this clever shortcut. Wish she had been MY math teacher. I probably would have been a lot better at the subject! #whatsappwonderbox pic.twitter.com/MtS2QjhNy3
— anand mahindra (@anandmahindra) January 22, 2020



























