సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల భామ రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి, నిన్న(శనివారం) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిత్రం ” సరిలేరు నీకెవ్వరూ”. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో, మహేష్ బాబు అద్భుత పెర్ఫామెన్స్ తో, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మెస్మరైజింగ్ పెరఫార్మన్స్ తో అద్భుతమైన విజయం దిశగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే… వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మొదటిరోజు కలక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ షేర్స్ ఇలా ఉన్నాయి.
నైజాం – 8.66 కోట్లు
సీడెడ్ – 4.15 కోట్లు
UA – 4.4 కోట్లు
కృష్ణ – 3.07 కోట్లు
గుంటూరు – 5.15 కోట్లు
ఈస్ట్ – 3.35 కోట్లు
వెస్ట్ – 2.72 కోట్లు
నెల్లూరు – 1.27 కోట్లు
టోటల్ AP / TS షేర్ 32.77 కోట్లు



























