మీ రాశిఫలాలు.. ఆ రాశి వారికి వృథా ప్రయాణాలు.. ఆకస్మిక ధనం

0
311

తేదీ: 10 ఆగస్టు 2021
రోజు: మంగళవారం
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు

మిథునం : అనుకోని పరిస్థితుల్లో ధననష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. అలాగే అరోగ్య బాధలుంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో స్నేహాపూర్వకంగా మెలగుట మంచిది.

కర్కాటకం : వ్యవసాయరంగం ఉన్న కలిసి వస్తుంది. తొందరపడ వద్దు. మన చెడును కోరేవారికి దూరంగా ఉండాలి. మానసికంగా కొంత ఇబ్బందులు తప్పవు. అలాగే శారీరకంగా బలహీనమేర్పడుతుంది.

సింహం : శ్రేయోభిలాషులతో కలుస్తారు. కొత్త ఇంటి కోసం ప్రయత్నం జరుగుతుంది. ఆకస్మికంగా వచ్చే ధనంతో అప్పులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శత్రువులతో ఇబ్బందులు ఉండవు. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

కన్య : మీకు లభించే మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. అనవసరమైన వ్యయ ప్రయాసాలుంటాయిలోనవుతారు. ప్రయాణాలెక్కువ చేస్తుంటారు. మానసిక ఆందోళన, శారీరకంగా బలహీనులవుతారు. విందు, వినోదాల్లో కూడా పాల్గొంటారు.

తుల : శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. శుభవార్తలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం వల్ల సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి.

వృశ్చికం : ఆనుకుని ధననష్టం.. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇతరుల మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయలాలో ఉన్నవారు కొంత మానసిక ఆందోళన గురవుతారు. నూతన కార్యాలను వాయిదా వేసుకోవడం మంచిది.

ధనస్సు : బంధు, మిత్రులతో శతృత్వానికి దారి తీసే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యలు, వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో బాధపడుతారు. పనులు పూర్తి చేసుకోలేకపోతారు.

మకరం : శుభకార్యానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. సమూహిక విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఊహించని ధనలాభాం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలతో పాటు ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.

కుంభం : ఆత్మీయుల నుండి సహకారం ఉంటుంది. ఆకస్మిక ధనం లాభం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను కలిగే అవకాశం కూడా ఉంది. అనారోగ్యం కారణంగా బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీనం : మన కీర్తికి భంగం కలగకుండా జాగ్రత్త పడుట మంచిది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సోదరులతో వైర్యం ఉండకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.