ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ చేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో చాలా మంది ప్రజలు ఆన్లైన్ లో ఈ ప్రక్రియ పూర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వెబ్ సైట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో IT శాఖ సైట్ మొరాయిస్తోంది.

తాము IT శాఖ వెబ్ సైట్ ను విజిట్ చేస్తుంటే సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చాలామంది సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే ఇవాళ లింక్ చేయకుంటే 10 వేల ఫైన్ ఉంటుందని IT శాఖ ఇదివరకే తెలిపింది. మరి మీకు కూడా ఈ టెక్నికల్ సమస్య ఎదురవుతుందా?