• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Accident due to negligence.. Are these the real facts behind the Air India flight crash?

Air India Flight Crash : నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ వెనుక అసలు నిజాలు ఇవేనా? వైరల్ అవుతోన్న వీడియో!

12 June 2025

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026
ADVERTISEMENT

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026

‘నా పిల్లలను బెదిరించారు’.. సోషల్ మీడియాపై విసుగెత్తిన రాహుల్ రవీంద్రన్..

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Tuesday, September 1, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

Air India Flight Crash : నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ వెనుక అసలు నిజాలు ఇవేనా? వైరల్ అవుతోన్న వీడియో!

by telugudesk
12 June 2025
in General News
0
Accident due to negligence.. Are these the real facts behind the Air India flight crash?

Accident due to negligence.. Are these the real facts behind the Air India flight crash?

0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని నింపింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే, మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో విమానం నేలకూలింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని భావిస్తున్నారు, అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.

Accident due to negligence.. Are these the real facts behind the Air India flight crash?
Accident due to negligence.. Are these the real facts behind the Air India flight crash?

ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక పెద్ద చెట్టును ఢీకొట్టింది, దీని ఫలితంగా అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇది కూడా చదవండి :

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

అయితే, ఈ ప్రమాదానికి ఎయిర్ ఇండియా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదానికి గురైన విమానంలో గతంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో ఇదే విమానంలో పొగలు వచ్చాయని, ఈ ఏడాదిలో రెండుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయని సమాచారం. అంతేకాకుండా, గత ఏడాది జూన్, డిసెంబర్‌లలో రెండుసార్లు ప్రమాదాలు తృటిలో తప్పించుకున్నాయి. ఇటీవల, ఇదే విమానం పారిస్ వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో షార్జాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. DGCA (Directorate General of Civil Aviation) హెచ్చరించినప్పటికీ, ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఇదే విమానంలో ప్రయాణించిన ఆకాష్ అనే ప్రయాణికుడు విమానంలోని పరిస్థితిని వీడియో తీసి వివరించాడు. విమానంలో ఏసీలు పనిచేయడం లేదని, అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమాత్రం కండీషన్ లేని ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ ఎయిర్ ఇండియాను నిలదీశాడు. ఆయన ప్రశ్నించిన కొద్ది నిమిషాలకే విమానం కుప్పకూలి అందరూ మరణించడం అత్యంత విషాదకరం.

ఈ ఘటన ఎయిర్ ఇండియా యొక్క భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కలేదా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఈ ప్రమాదం వెనుక గల కారణాలను నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo

— Akash Vatsa  (@akku92) June 12, 2025
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk