• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Acharya trailer confused mega fans : ట్రైలర్ ఓకే మరీ మెయిన్ హీరో ఎవరు…?

13 April 2022

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

4 April 2026
ADVERTISEMENT

నూడుల్స్‌తో నైవేద్యం.. కోల్‌కతా ఆలయం ప్రత్యేకత ఇదే..!

4 April 2026

హీరోయిన్ నుంచి లేడీ విలన్.. శ్రియ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్..!

4 April 2026

“హీరో కొట్టాడనుకున్నా… కానీ అది ముందే ప్లాన్ చేసినదే! జేడీ చక్రవర్తి షాకింగ్ వ్యాఖ్యలు”

4 April 2026

అల్లరి నరేష్ మూవీ ఓపెనింగ్‌లో లేడీ స్టార్స్ సందడి..!

4 April 2026

శ్వేతా బసు రీ ఎంట్రీ..? మళ్లీ వరుణ్ సందేశ్‌తో జోడీ

4 April 2026

‘స్వయంకృషి’ వెనుక అసలు కథ.. చిరంజీవి నిర్ణయానికి కారణం ఇదే

4 April 2026

ఆకలితో వచ్చిన వ్యక్తిపై వేడి నీళ్లు.. హైదరాబాద్‌లో కలకలం

4 April 2026

నటుడి నుంచి దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. ‘రియాలిటీ’తో కొత్త ప్రయాణం

4 April 2026

‘జైలర్ 2’పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్.. షూటింగ్ చివరి దశలో

4 April 2026

తిరుమల భక్తుల భద్రత కోసం కొత్త టెక్నాలజీ.. TTD సరికొత్త ప్రయత్నం..

4 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, April 4, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Acharya trailer confused mega fans : ట్రైలర్ ఓకే మరీ మెయిన్ హీరో ఎవరు…?

by Lavanya Suresh
13 April 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Aacharya trailer confused mega fans : ఓటమి లేని దర్శకుడిగా కొరటాలకు మంచి పేరుంది. మిర్చి నుండి ఇప్పటి వరకు ఒక్కసినిమా కూడా పరాజయం పొందలేదు. ఇక అలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల అంచనాలు మాములుగా ఉండవు అసలే సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ వాసనతో చూపించే కొరటాల మాస్ హీరోని ఇంకెలా చూపిస్తాడో అని అభిమానులు ఎదురుచూశారు. ఇక అందులోను మెగాస్టార్ తో పాటు ఫాన్స్ కి మరో బోనస్ రామ్ చరణ్ తేజ్.

Acharya trailer confused mega fans : ట్రైలర్ ఓకే మరీ మెయిన్ హీరో ఎవరు…?

మెగా పవర్ స్టార్ తన తండ్రితో ఫుల్ లెన్త్ పాత్రలో నటించడం ఇది తొలిసారి దీంతో అభిమానుల అంచనాలు ఆకాశానంటాయి. కొరటాల కూడా సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఇక ఇంతవరకు ప్రతి సినిమా హిట్ అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడట. ఇక సినిమా విడుదల దగ్గరపడటంతో థియేరిటికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఇది కూడా చదవండి :

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

మెగా అభిమానులను ట్రైలర్ ఆకట్టుకుందా…..

ఆచార్య సినిమా అనేది మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సినిమా. కానీ, ట్రైలర్ కటింగ్ మాత్రం చరణ్‌తో మొదలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ తెరమీద కనిపించడం హైలైట్ గా దర్శకుడు చూపిస్తాడని భావించిన అభిమానులకు చిరంజీవి ఎంట్రీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక చరణ్ ను ఫస్ట్ చూపించడం మరియు ఎక్కువ చూపించడంతో అభిమానుల్లో కన్ఫ్యూషన్ మొదలైంది. అసలు ఇందులో ఎవరు మెయిన్ హీరో చరణా లేక చిరంజీవినా అన్న అనుమానం అభిమానుల్లో వచ్చింది.ఆర్ఆర్ఆర్ సినిమా భారీ సక్సెస్ కారణంగా చరణ్‌ను హైలెట్ చేస్తూ ఇంకా ఉత్తరాది ప్రేక్షకులను, వసూళ్ళను టార్గెట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేసి ఉండొచ్చుననే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైలర్ ప్రారంభం లో చరణ్ కంటే చిరు కనిపిస్తే వచ్చే హైప్ మరోలా ఉండేది.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

4 April 2026

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

4 April 2026

హీరోయిన్ నుంచి లేడీ విలన్.. శ్రియ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్..!

4 April 2026

“హీరో కొట్టాడనుకున్నా… కానీ అది ముందే ప్లాన్ చేసినదే! జేడీ చక్రవర్తి షాకింగ్ వ్యాఖ్యలు”

4 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పీసీఓఎస్ ఉన్నవారికి చిగుళ్ల వ్యాధి ప్రమాదమా? నిపుణుల హెచ్చరికలు.!

4 April 2026

సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లే చెప్పాలా?.. జీవిత ప్రశ్న

4 April 2026

భార్య తెలివితో నిలిచిన నాలుగు ప్రాణాలు.. పల్నాడులో హృదయాన్ని కదిలించిన ఘటన

4 April 2026

‘బాహుబలి’ రికార్డు బ్రేక్.. ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దూకుడు..!

4 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk